Sunday, March 1, 2015

నువ్వు మాగాడివి రా ..... బాబూ

నువ్వు మగాడివి రా బుజ్జి..................అను తెలుగు(కంపెనీల) సినిమా కధ.
సీకాకులం దగ్గర నాలుగు కంపెనీలు పెడతాం............
ఇజీ నగరం లో మల్లి నాలుగు.
అట్ట తిరిగి వైజాగ్ లో ఈ సారి పది కంపెనీలు.
గోదాట్లో ఇంకో ఇరవై, ఈ ఒడ్డు మీద పది, ఆ ఒడ్డు మీద పది.
బెజవాల్లో యాభై కృష్ణ కి అటూ ఇటూ పెడతాం...........
ఇక అక్కడి నుంచి బావా నాయాల్ది గుంటూరు నుంచి నెల్లూరు దాకా కిలోమీటర్ కి ఒకటి పెడతాం.
ఒక్క నాకొడుకుని కూడా ఉద్యోగం ఇయ్యకుండా వదలం................
అందరూ ఉద్యోగాలు చెయ్యాల్సిందే..ac గదుల్లో కుచోవాల్సిందే.. 
అన్ని కంపెనీలు ఎందుకు రా బుజ్జా, అంత మంది జనాలే లేక పోతే,
నాకు తెలుసు బావా నువ్వు ఆ పేస్న ఎస్తావ్ అని అందుకే ఇంటికి నలుగురిని ముందే కనిపిస్తాం.....
నువ్వు మగాడివిరా బుజ్జి..
సినిమా అప్పుడే అయిపోలా..ఇంకా వుంది..
అసలు నీళ్ళు,వానలు లేని సీమ లో పంటలు పండించి ,అక్కడ రైతుల పని పడతాం..
వాళ్ళు మట్టి పిసుక్కోకుండానే పంటలు పండిస్తారు..
అలా గుడ్లప్పగించా నన్ను కాదు , రేపు రాష్ట్రాన్ని చూస్తావ్ చూడు..
అదీ జపాన్,సింగపూర్,ఆంధ్ర కలసిన జఫన్ద్రపూర్..
నిజంగా నువ్వు మాగాడివి రా..బుజ్జీ..

No comments:

Post a Comment